ఆత్మ కథాత్మక కథానికలు మనూళ్లల్లో మా కథలు

నాకు తెలిసిన, చూచిన, అనుభవించిన జీవిత శకలాలే కథేతివృత్తాలు. నాలుగేళ్ళ నుంచి, పన్నేండేళ్ళ దాకా విస్తరించుకొన్న నా బాల్యంలోని కొన్ని సంఘటనలీ కథానికలు. వీటిని రాయటం వల్ల నా బాల్యస్మ ృతులు ప్రక్షాళితమయ్యాయి. మా అమ్మ, మా నాయన, మా అయ్యవారులు, మామయ్యలు, బంధువులు, ప్రజలు, ప్రకృతి, గాలి, నీరు, నేల, నింగి, క్షుదాగ్ని నాతోపాటు ఈ కథానికల్లో పాత్రలు. 

- కొలకలూరి ఇనాక్‌

ఆచార్య కొలకలూరి ఇనాక్‌
వెల: 
రూ 120
పేజీలు: 
104
ప్రతులకు: 
9440243433