ఆచార్య కొలకలూరి ఇనాక్‌ సాహిత్యానుశీలనం అద్వితీయ

ఇది 'అద్వితీయ'!. ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారి వ్యక్తిత్వ, సాహిత్య వ్యక్తిత్వ దర్పణంగా - సార్థక నామధేయ!. ఇది 'అద్వితీయ'! సాహిత్య పరామర్శ. విమర్శ కాదు. ఈ రెండూ పర్యాయపదాలు కావు. ఇది ఒక సాహితీవేత్త దీక్షాదక్షతల 'చలనం - గమనం - పయనం' ల అక్షర గీత. ఆ అక్షర కృషీవలుడు ఆచార్య ఇనాక్‌.

-  విహారి

విహారి
వెల: 
రూ 150
పేజీలు: 
186
ప్రతులకు: 
040-24093432