బతుకమ్మ మొగ్గలు

బతుకమ్మ చుట్టూ అల్లిన మొగ్గలు సాహితీ పరిమళాలను వెదజల్లుతున్నాయి. ప్రతి మొగ్గలో బతుకమ్మ హరివిల్లై విలసిల్లుతున్నది. తిరుమలేష్‌ కలంలో బతుకమ్మ మొగ్గలు విరగబూసి తెలంగాణ నేలన వికసిస్తున్నాయి. పాలమూరులో మొలకెత్తిన మొగ్గలు తెలంగాణ అంతటా వ్యాపిస్తున్నాయి. ఆ మొగ్గలకు ప్రాణం పోస్తున్న తిరుమలేష్‌ మొగ్గలలో రెండవ కవితా సంపుటి బతుకమ్మ మొగ్గలు.

- డా|| భీంపల్లి శ్రీకాంత్‌

ఉప్పరి తిరుమలేష్‌
వెల: 
రూ 30
పేజీలు: 
36
ప్రతులకు: 
9618961384