పాల జున్ను కవిత్వం

నిజానికి కవులు ప్రజల పక్షం. యాదయ్య కూడా అంతే. ఎందుకంటే 'పడిలేచిన తెలంగాణ' రాసిన ఈ కవే శ్రమ విలువను కీర్తిస్తూ 'స్వేదం ధారగా పారినప్పుడే' రాసాడు. మేడేను స్మరిస్తూ 'బిగిసిన పిడికిళ్ళు' రాసాడు. 'శ్రమయేవ జయతే' రాసాడు. 'అప్రజాస్వామికం' అని కన్నడ రాజకీయం గురించీ రాసాడు. ఏది రాసినా ఊహలో, భావంలో అభివ్యక్తిలో స్పష్టత యాదయ్య లక్షణం.
- డా|| ఏనుగు నరసింహా రెడ్డి

కొప్పోలు యాదయ్య
వెల: 
రూ 30
పేజీలు: 
85
ప్రతులకు: 
9494273703