తెలుగు నేర్చుకుందాం తెలుగు అక్షర పరిచయం

''పిల్లలు ఈ పుస్తకం పూర్తి చేసే సరికి మొత్తం తెలుగు అక్షరాలను ఒత్తులతో సహా వ్రాయడం, చదవడం నేర్చుకోగలుగుతారు. దానితో పాటు నిత్యం వాడుకలో ఉండే అనేక పదాలను కూడా తెలుసుకుంటారు. తెలుగులో మాట్లాడగలుగుతారు'' అన్న మల్లికార్జునరావు గారి మాటలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను.
- మండలి బుద్ధప్రసాద్‌

రాచకొండ మల్లికార్జున రావు
వెల: 
రూ 0
పేజీలు: 
62
ప్రతులకు: 
9246273615