![](https://prasthanam.com/sites/default/files/styles/large/public/newbooks/Nootalapati%20_Sweekaram.jpg?itok=Za-ekx1F)
ఎనిమిది పదుల జీవన ప్రస్థానంలో ఉన్నవాడిని. 65 వసంతాలు రంగస్థల సేవలో గడిపినవాడిని. జీవితంలో ఎన్నో మిట్టపల్లాలను చవిచూసిన వాడిని. కళాసాహితీ రంగాలలో ఇంకా ఏదో చేయాలని తపిస్తున్న వాడిని. నా భావాలను, అనుభవాలను అక్షర రూపంలో చూసుకోవాలని ఆశపడుతున్నవాడిని. ఆశే జీవితమని, నిరాశ మరణంతో సమానమని తెలుసుకొన్న వాడిని.
- నూతలపాటి సాంబయ్య
నూతలపాటి సాంబయ్య
వెల:
రూ 0
పేజీలు:
104
ప్రతులకు:
9848034930