ఈ రచయిత శాఖను లోపలి నుండీ బయట నుండీ తరచి చూసిన అధికారి. రచయితగా జనసామాన్యం సమస్యల పట్ల ఆర్తి గలవాడు. అందుకే రెవెన్యూశాఖమీద లోతైన అవగాహనతో, విశ్లేషణతో ఈ పుస్తకం రాశాడు. రెవెన్యూశాఖను సామాన్య ప్రజలకు ప్రియమైన శాఖగా ఎలా మార్చవచ్చో వాస్తవికంగా చెప్పాడు. ఆచరణ యోగ్యమైన సంస్కరణలు ప్రతిపాదించాడు.
- జూలూరు గౌరీశంకర్
ఏనుగు నరసింహా రెడ్డి
వెల:
రూ 130
పేజీలు:
125
ప్రతులకు:
8978869183