కొత్తకోణం విమర్శా వ్యాసాలు

బిక్కి కృష్ణ ప్రశ్నలలో, విమర్శలలో అర్థవంతమైనవి, అవసరమైనవి కొన్ని వున్నాయి. ఆత్మవిమర్శ మనుషులకు అవసరం. అట్లాగే కవులకూ అవసరం. మనం తప్పనుకున్న గుణాలను మనలో లేకుండా చూసుకోవడం ద్వారా మాత్రమే మనం మెరుగైన సాహిత్య వ్యక్తులం కాగలుగుతాం.
- కె. శ్రీనివాస్‌

బిక్కి కృష్ణ
వెల: 
రూ 200
పేజీలు: 
148
ప్రతులకు: 
9912738815