వస్తువుని మాత్రమే కాదు, వస్తువుని సౌందర్యాత్మకంగా అభివ్యక్తం చేసారో లేదో చెప్పగల శైలీశిల్పాల నిపుణతని పరిశీలించి చూపడం నరసింహారెడ్డి సాహిత్యవిమర్శలోని మేలిమి గుణం. ఇదే విమర్శకుడిగా అతని ప్రయాణం పదునెక్కడానికి దోహదకారి. వస్తురూపాల సంవిధానం గురించి సంయమనంతో విశ్లేషించే దృష్టి వైశాల్యం విమర్శకునిగా ఏనుగు నరసింహారెడ్డి ప్రత్యేకతని నిలబెడుతుంది.
- గుడిపాటి
డా|| ఏనుగు నరసింహారెడ్డి
వెల:
రూ 100
పేజీలు:
143
ప్రతులకు:
040-27678430