తెలుగువారి సామాజిక, ఆర్థిక, సాంస్క ృతిక జీవితంలోని అంతర్మథనాలనూ, సంఘర్షణలనూ, సంప్రదాయ ఉల్లంఘనలనూ, కాలం కల్పించే మార్పులనూ, పరిష్కారాలనూ సోదరి ఉష అక్షరీకరించిన తీరు అమోఘం. ఈ సంపుటిలో కథలు చదువుతూ ఉన్నప్పుడు మస్తిష్కంలో వాటి తాలూకూ దృశ్యాలు ఆవిష్క ృతం అయ్యేవి. సజీవ కథలకూ, ఉత్తమ రచనకూ గీటురాయి ఇదే.
- యు. రామకృష్ణ
బండి ఉష
వెల:
రూ 100
పేజీలు:
192
ప్రతులకు:
9676377462