మనిషి లోపలి మహాసముద్రాలు

మనిషిలోపల కూడా మహా సముద్రాలున్నాయని, కాబట్టి మనిషి తన సమస్యల పరిష్కారానికై బయటి ప్రపంచంలో కాకుండా, లోపలి ప్రపంచంలో అన్వేషణ కొనసాగించాలని- తద్వారా ఆ అగాధపు జలనిధిలోని అసలు సిసలు ఆణిముత్యాల్ని కనుగొనగలడని చెబుతున్న పుస్తకం ఇది. ఈ పుస్తక రచయిత కవి కూడా కావడం వల్ల ఇందులోని సముద్రాలపై వెన్నెల కూడా పడినట్లుంది.

- భగవంతం

కిల్లాడ సత్యనారాయణ
వెల: 
రూ 80
పేజీలు: 
108
ప్రతులకు: 
0866-2430302