తీగలచింత కవిత్వం

సమకాలీన వాస్తవికతను తీగలు తీగలుగా అల్లుకొని సాగిపోతున్న చింత ఉంది ఈ పుస్తకం నిండా. ఇది కేవలం చింత మాత్రమే కాదు. చింతన కూడా. నేటి మన దుస్థితి తాలూకూ చింతనాత్మక స్పందనలీ కవితలు. నూతన ఉగ్ర జాతీయవాద సినేరియాలో ఒక లిబరల్‌ ప్రజాస్వామికవాది గుండెకోత ఈ కవితాసంపుటి.
- జి. లక్ష్మీనరసయ్య

యాకూబ్‌
వెల: 
రూ 100
పేజీలు: 
167
ప్రతులకు: 
9849156588