సి. రాఘవాచారి పై

విశాలాంధ్ర సంపాదకులు, ప్రసిద్ధ పాత్రికేయులు చక్రవర్తుల రాఘవాచారి 2019 అక్టోబర్‌ 28న కన్నుమూశారు.జాతీయస్ఫూర్తి మాసపత్రిక ఆయనపై నవంబర్‌ సంచికను ప్రత్యేక సంచికగా వెలువరించింది. రాఘవాచారి జీవితం, పాత్రికేయుడిగా వారి కృషికి అద్దం పట్టే విధంగా ఈ ప్రత్యేక సంచికను తీర్చిదిద్దారు. రాఘవాచారి స్ఫూర్తిదాయక జీవితం పాఠకులకు ఉత్తేజం కలిగిస్తుంది.

జాతీయస్ఫూర్తి మాసపత్రిక ప్రత్యేక సంచిక
వెల: 
రూ 30
పేజీలు: 
70
ప్రతులకు: 
9866074023