చెరుకు గడల తూణీరాలు

గడల తీసుకువస్తున్న మూడవ కవితా సంపుటి ఇది. 2014లో ''చెరుకు గడల నానీలు'' అనే పేరుతో తియ్యటి నానీలను తెలుగు పాఠకులకు అందించారు. 2016లో సమాజంలోని వివిధ అస్తవ్యస్త విధానాలపై ''చెరుకుగడల కొరడాల''ను ఝళిపించారు. ఇక ఇప్పుడు ఆ తరువాత సంభవించిన అనేకానేక సామాజిక అసమానతలపైన, రాజకీయ విధానాలపైన, నిరంతరం వెంటాడే అనేక జ్ఞాపకాలపైన స్పందిస్తూ ఈ ''చెరుకుగడల తూణీరాలు' సంధిస్తున్నారు.

- జోశ్యుల కృష్ణబాబు

గడల శివప్రసాద్‌
వెల: 
రూ 60
పేజీలు: 
62
ప్రతులకు: 
9494229437