నవచైతన్యం కథలు

రేగులపాటి కిషన్‌రావు సీనియర్‌ కథకులు. ఇప్పటికే సంస్కారం కథలు, ఈ తరం పెళ్ళికూతురు, అన్వేషణ, పరిమళించిన మానవత్వం వంటి కథా సంపుటాలు వెలువరించారు. నవచైతన్యం వారి తాజా కథా సంపుటి. ఈ సంపుటి 14 కథల సమాహారం. వివిధ పత్రికలలో ఇప్పటికే ప్రచురితమైన ఈ కథలు పాఠకుల ఆదరణకు నోచుకున్నాయి. ఇప్పుడు కథా సంపుటి రూపంలో పాఠకుల ముందుకు వస్తున్నాయి.

రేగులపాటి కిషన్‌రావు
వెల: 
రూ 100
పేజీలు: 
98
ప్రతులకు: 
7396036922