మానవ ప్రేమ ఆయన అక్షరాల పరమార్థం. సహజ పరివర్తన ఆయన పదాల కాంక్ష. నాగరికత పేరుతో చెలరేగే విచ్చలవిడి తనం, బాధ్యతలేని రాజకీయ వ్యవస్థ, కాలం చెల్లిన సామాజిక అవశేషాల విజృంభణ, స్వార్థపూరిత మానవ ప్రవర్తన వంటివి ఆయనకు శత్రువులు. చెప్పదలచుకున్న విషయాన్ని విలువలతో కూడిన భాషలో అభివ్యక్తం చేయడానికి వెంకటేశులు ఈ కావ్యమంతా ప్రయత్నించాడు.
- ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
ఆవుల వెంకటేసులు
వెల:
రూ 120
పేజీలు:
140
ప్రతులకు:
9553421435