సెంద్రి మనసును సుతారంగా ఆవిష్కరించడమే కాకుండా... ఆమెకు మట్టి రంగు చీర, నెమలి కంటంచీర, కల్లు రంగు రైక, నింగి రంగు రైక.. వంటివి కవి తన సుకుమార భావాలతో కట్టబెడతాడు. సెంద్రి సుకుమారే కాదు, మాటకారి కూడా, అందుకే 'మనసు లేని మాట రాదు, మాటలేని మనసు లేదు' అంటుంది. అలాంటి సెంద్రి తలపులు ప్రతి పాఠకుడి గుండె తలుపులు తడతాయని నేను నమ్ముతున్నాను.
- కె.వి.యస్. వర్మ
బుర్రా లక్ష్మీనారాయణ
వెల:
రూ 50
పేజీలు:
60
ప్రతులకు:
9676699300