ఇదీ వరస...!

గాఢమైన అభివ్యక్తి, తాత్విక పరిమళం కలగలసిన కవితాలోకాన్ని సృజించారు బుర్రా లక్ష్మీనారాయణ. 'కలచాలనమ్‌' ద్వారా పరిచితులైన వారిలోని కవితాశక్తికి నిదర్శనం ఈ పుస్తకం. వచనమే కాదు కవిత్వమూ శక్తివంతంగా రాయగలరని చెప్పడానికి దాఖలాగా నిలిచిన పుస్తకమిది. అనేకానేక భావాల సమ్మిళితమైన ఒక వేదనానురక్తి ఈ సంపుటి నిండా పరుచుకొని వుంది. వ్యక్తిగతమూ, సామాజికమూ, ఆత్మాశ్రయమూ అనే గీతల్ని చెరిపేస్తూ లోలోపలి అలజడిని కవిత్వం చేయడానికి లక్ష్మీనారాయణ గారు ప్రయత్నించారు.
- పాలపిట్ట బుక్స్‌

బుర్రా లక్ష్మీనారాయణ
వెల: 
రూ 100
పేజీలు: 
160
ప్రతులకు: 
9676699300