అంబేద్కర్‌ కళామండలి పాటలు

నాగాబత్తుల గోపాలకృష్ణ అంబేద్కర్‌ను నరనరాల నింపుకున్న మనసున్న దళితుడు. ఏమి ఆశించకుండా తాను నమ్మిన అంబేద్కర్‌ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి పూనుకున్న దళిత దళపతి. దళితుల ఉద్యమాన్ని, అంబేద్కర్‌ ఆశయాలను, అంబేద్కర్‌ జీవితాన్ని పాటల్లా ఏర్చికూర్చి అందిస్తున్న వైనం గొప్ప సాహసం. తెలుగు గేయ సాహిత్యంలోనూ ప్రసిద్ధాలైన ఓలచ్చాగుమ్మాడి, చందమామయ్యో, ఎన్నియాలో, ఉయ్యా వంటి బాణీలను తీసుకొని గోపాలకృష్ణ ఈ పాటలను కట్టాడు.

- డా|| గూటం స్వామి

నాగాబత్తుల గోపాలకృష్ణ
వెల: 
రూ 30
పేజీలు: 
56
ప్రతులకు: 
9440372046