రామకృష్ణ శతకం

శ్రీమతి టి. అంబుజ గారు 'రామకృష్ణ మాట ప్రగతిబాట' అన్న మకుటంతో తెలుగు పద్యకవితా ప్రపంచంలోకి తొలి అడుగు వేసింది. ఈ రామకృష్ణ శతకంలో కవయిత్రి సామాజిక వాస్తవికతను - ఆధునికతను - ఆటవెలదులలో పొదిగి సాహితీలోకానికి అందించింది. అలవోకగా పెదవులపై ఆడే మామూలు పదాలతోనే శతకాన్ని నడిపించింది.
- వల్లభాపురం జనార్దన

టి. అంబుజ
వెల: 
రూ 30
పేజీలు: 
28
ప్రతులకు: 
9493710142