వందమంది ఆత్మీయ కవిమిత్రులు తక్షణమే స్పందించి మొగ్గలు ప్రక్రియల్లో అద్భుతంగా బతుకమ్మను బతికించారు. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో స్పందించి బతుకమ్మకు పూల హారతులిచ్చారు. ఏక వస్తువుపై మొగ్గలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
డా|| భీంపల్లి శ్రీకాంత్ డా|| గుంటి గోపి, సృజామి
వెల:
రూ 40
పేజీలు:
100
ప్రతులకు:
9032844017