బతుకమ్మ మొగ్గలు

భీంపల్లి శ్రీకాంత్‌ ఈ మధ్యకాలంలో 'మొగ్గలు' అనే నూతన ప్రక్రియను ఆరంభించారు. ఇదీ చాలామంది కవుల, యువకవులకు ప్రేరణదాయకమై వేలాది మొగ్గలను వివిధ ప్రాంతాల్లో కవులు రచించి ఆవిష్కరిస్తున్నారు. నిజం చెప్పాలంటే ప్రపంచంలో తెలుగు సాహిత్యంలో ఉన్నన్ని ప్రక్రియలు వేరే భాషా సాహిత్యాలలో లేవు. వీరి 'బతుకమ్మ మొగ్గలు' చదివి సాహితీ పరిమళాలను ఆఘ్రానిద్దాం.
- డా|| గన్నోజు శ్రీనివాసాచారి

డా|| భీంపల్లి శ్రీకాంత్‌
వెల: 
రూ 30
పేజీలు: 
36
ప్రతులకు: 
9032844017