గుంటూరు సీమ సాహిత్య చరిత్ర

గుంటూరు సీమ సాహిత్య చరిత్ర ఆ ప్రాంత గుర్తింపు చైతన్యంతో రచయిత వ్రాసాడని అనుకునే అవకాశం లేకపోలేదు. కానీ రచన మొత్తం చదివినప్పడు తెలుగు సాహిత్య చరిత్రలో గుంటూరు సీమ చరిత్ర ఒక విడదీయరాని భాగం అని తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణానికి దోహదం చేశాయని భారతదేశంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వికసించాయని బోధపడుతుంది.
- ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి

పెనుగొండ లక్ష్మీనారాయణ
వెల: 
రూ 200
పేజీలు: 
299
ప్రతులకు: 
9291530714