పాలపిట్ట వినూత్న కథ కథా సంకలనం

ఇవాళ్టి రచయితలు ఏయే అంశాల గురించి ఆలోచిస్తున్నారో, వారిని స్పందింపజేసే సంఘటనలు ఏమిటో ఈ కథలు చదివితే బోధపడుతుంది. ఒకటీ రెండు మినహాయించి అన్నీ కొత్త కథలే. మొదటిసారిగా పాఠకుల ముందుకు వచ్చిన కథలివి. మంచి కథల కోసం దప్పికగొన్న పాఠకుల దాహాన్ని తీర్చేందుకు చేసిన ఒక ప్రయత్నమిది. పాఠకులే ఈ కథల మేలిమిని గురించి చెప్పగలరని ఆశ.
- పాలపిట్ట బుక్స్‌

ప్రధాన సంపాదకులు: పాలపిట్ట
వెల: 
రూ 150
పేజీలు: 
352
ప్రతులకు: 
9848787284