మేరువు నవల

అనసూయమ్మే కాదు, అలాంటి వాళ్ళ జీవితాలన్నీ సంక్లిష్టంగానే వుంటాయి. అందువల్లే 'మేరువు'లోని సావిత్రమ్మ ఓ నమూనా. అంటే సావిత్రమ్మ కంటే కూడా ముందుకు వెళ్ళి ప్రాణాలను తృణప్రాయంగా ఎంచిన త్యాగధనులు ఈ యాభై ఏళ్ళలో అనేకమందిని నా కంటిముందే చూశాను. వాళ్ళందరి జీవితాలూ రికార్డు చేయదగినవి.
- రచయిత్రి

నల్లూరి రుక్మిణి
వెల: 
రూ 90
పేజీలు: 
159
ప్రతులకు: 
9989133401