తల్లీ నిన్ను తలంచి కన్నబిడ్డల గుండె చప్పుడు

నేను 'నది మాసపత్రిక' లో ఈ శీర్షికలో 54 మంది పెద్దల్ని వారి అమ్మ గురించి చెప్పమని పలకరించాను. ఢిల్లీకి రాజయినా ఒక అమ్మకి బిడ్డేనని నిజాన్ని రుజువు చేసిన వీళ్ళంతా వాళ్ళ అమ్మ గురించి మాట్లాడేటప్పుడు పసిపిల్లలైపోయారు. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే వింటూ నేను కూడా బాల్యంలోకి ప్రయాణించి వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలిగా ఆ దృశ్యాలన్నీ చూశాను.
- డా|| సి. భవానీదేవి

డా|| సి. భవానీదేవి
వెల: 
రూ 0
పేజీలు: 
257
ప్రతులకు: 
040-27636172