కన్యాశుల్కం నాటకాన్ని తెలుగు వాళ్ళెవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదా

ఇది నేను ప్రచురిస్తున్న నా ఐదవ వ్యాసాల సంకలనం. నేను ఈ వ్యాసాల్ని, పుస్తక సమీక్షల్ని, ముందుమాటల్ని, ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్ళిపోయిన సాహితీ మిత్రులను గూర్చి రాసిన నివాళుల్ని- ఆయా సందర్భాలలో రాశాను. ఈ వ్యాసాల్లోని ఒక వ్యాసాన్ని గూర్చి ప్రత్యేకంగా చెప్పాలి. దాన్నే ఈ సంకలనానికి శీర్షికగా పెట్టాను.

- అంపశయ్య నవీన్‌

అంపశయ్య నవీన్‌
వెల: 
రూ 300
పేజీలు: 
317
ప్రతులకు: 
040-24652387