గ్రీన్‌బుక్‌-2 కొత్తనీరు రెక్కలు

మనిషి జీవితం అంతిమంగా ఏమి చెబుతోంది. పరిమితమైన జీవితం అపరిమితమైన పరిధిలో వ్యాకులపడటం, అశాంతిలోకి జారిపోవడం మాత్రమే కాదనుకుంటాను. ఒక తాత్విక అవగాహన మాత్రమే మనిషిని సేదతీరుస్తుందని, మనశ్శాంతిని ప్రసాదిస్తుందని, సరైన తోవలో నడిపిస్తుందని నమ్ముతాను. ఈ ఆలోచనే నాతో 'రెక్కలు' ప్రక్రియ రాయించింది. 'రెక్కలు' ప్రవహించే కాలానికి ప్రతీకలు.
- యం.కె. సుగమ్‌బాబు

యం.కె. సుగమ్‌బాబు
వెల: 
రూ 100
పేజీలు: 
149
ప్రతులకు: 
8096615202