యోధుడు కొండారెడ్డి చారిత్రక నవల

ఎన్నో ఊహలు, కల్పితాలతో వచ్చిన అనేక చారిత్రక నవలలకంటే ఇది భిన్నమైనది. ఆధునిక తరం తెలుసుకోవాల్సిన కథాంశం. పరిశోధిస్తే గొప్ప సత్యాలను ఈ సమాజానికి అందించవచ్చని రచయిత నిరూపించారు. ఈ క్రమంలో వాస్తవమైన చరిత్ర రాస్తేనే చరిత్రలో స్థానం ఉంటుందని ఈ రచన ద్వారా వర్తమాన రచయితలకు, వర్థమాన రచయితలకు స్ఫూర్తిదాయకమైన సందేశమిచ్చారు. ఇది ప్రతి పౌరుడు చదవాల్సిన పుస్తకం.

- కెంగార మోహన్‌

గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి
వెల: 
రూ 50
పేజీలు: 
80
ప్రతులకు: 
9110595847