వివిధ వస్తువులతో నానీలు రాయడంలో ఒకింత సౌలభ్యం కవికి దొరుకుతుంది. కానీ ఏకాంశ నానీలు రాయడం వస్తువులోని భిన్న కోణాలను పసిగట్టాల్సి ఉంటది. చమత్కారవంతంగా, సరసంగా, ధ్వని పూర్వకంగా చెప్పాల్సి ఉంటది. భీంపల్లి బతుకమ్మను వస్తువుగా తీసుకుని అది తెలంగాణ పల్లె జీవితానికి ఎన్ని రంగులద్దుతున్నదో మనకు ఈ నానీల్లో ఆవిష్కరిస్తున్నడు.
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి
డా|| భీంపల్లి శ్రీకాంత్
వెల:
రూ 30
పేజీలు:
50
ప్రతులకు:
ప్రతులకు: