మట్టి మొగ్గలు

బోల యాదయ్య రాసిన ఈ మట్టి మొగ్గలులో తన అనుభవాలున్నాయి. ఒలికిపోయిన గంజనీళ్ళున్నాయి. రెక్కలు తెగిన ఆశలున్నాయి. కన్నీళ్ళ గుర్తులున్నాయి.బాధల బరువులున్నాయి. అన్యాయాల ఆగడాలున్నాయి. పగిలిపోయిన గాజుముక్కలున్నాయి. ఇలా వైవిధ్యభరితమైన మొగ్గలన్నీ ఇందులో దర్శనమిస్తాయి.
- డా|| భీంపల్లి శ్రీకాంత్‌

బోల యాదయ్య
వెల: 
రూ 50
పేజీలు: 
82
ప్రతులకు: 
9912206427