భలే మంచి రోజు న్యూమరిక్కులు

అందరూ సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని, జీవనోత్సవంలో జీవితోత్సవం చవిచూడాలని ఈ పుస్తకానికి 'భలే మంచిరోజు' అనే పేరు పెట్టారు. ఒక సంవత్సరం పాటు వచ్చే ప్రత్యేకమైన రోజులను తీసుకొని వాటిని ఐదు పాదాల న్యూమరిక్కులలో ఇమిడ్చి ఆయా రోజుల ప్రాముఖ్యాన్ని గురించి అవగాహన కలిగించే ప్రయత్నాన్ని అద్భుతంగా, విజయవంతంగా నిర్వహించారు.
                                             

- ఆచార్య కొలకలూరి ఇనాక్‌

డా|| రమణ యశస్వి
వెల: 
రూ 100
పేజీలు: 
153
ప్రతులకు: 
9618848470