ఆప్కారి సూర్యప్రకాశ్‌ కథలు

సూర్యప్రకాశ్‌ గారి తొలి కథల సంపుటి ఇది. కథ నడిపే విధానం రచయితకు తెలుసు. పాత్రల చేత పలికించే తీరులూ నేర్పుగా చూపించడం తెలుసు. కనుక, ఆయన ముందు ముందు ఇంకా ఇంకా కథలు రాస్తారు. వాటిలో, వస్తువరణంలోనూ శిల్ప కల్పనలోనూ విస్తృతి, గాఢత, వైవిధ్యం ఇంకా ఎక్కువ చూపిస్తారన్న నమ్మకం నాకు ఉంది.

- పోరంకి దక్షిణామూర్తి

ఆప్కారి సూర్యప్రకాశ్
వెల: 
రూ 110
పేజీలు: 
112
ప్రతులకు: 
9848506964