ఈస్తటిక్‌ స్పేస్‌ కథలు

జీవితాన్ని పైపైన కాకుండా, లోతుగా అనుభవంలోకి తెచ్చుకుని, ఆ అనుభవాల్ని ధ్యానించి వాటిమీంచి తనదే ఐన ఒక ప్రాపంచిక దృక్పథాన్ని ఏర్పరుచుకునే కథకుడు మాత్రమే ఇంత నిదానంగానూ, ఇంత మితంగానూ రాయగలుగుతాడు. ఇటువంటి కథకుడు చెప్పే ప్రతీ ఒక్క కథా ఎంతో భావగర్భితంగానూ, మరెంతో విలువైందిగానూ ఉండటంలో ఆశ్చర్యం లేదు.

- వాడ్రేవు చినవీరభద్రుడు

దగ్గుమాటి పద్మాకర్‌
వెల: 
రూ 200
పేజీలు: 
160
ప్రతులకు: 
9989265444