శారద కథలు సమాజంలోని విభిన్న వర్గాల ప్రజల ఆలోచనలకు, ప్రలోభాలకు, ప్రవర్తనకు, బలహీనతలకు దర్పణాలుగా నిలుస్తాయి. జీవిత వాస్తవికతను ప్రతిబింబిస్తాయి. తనవైన, ఆకాంక్షలను, ఆదర్శాలను వెల్లడించడానికి కొన్ని కథలకు ఫాంటసీ జోడించి శిల్పవైవిధ్యాన్ని ప్రదర్శించాడు. శాంతికాముకుడుగా, ప్రకృతి ఆరాధకుడిగా, మానవతామూర్తిగా కనిపిస్తాడు.
- వల్లూరి శివప్రసాద్
సంపాదకులు: వల్లూరు శివప్రసాద్ కె. శరచ్ఛంద్ర జ్యోతిశ్రీ
వెల:
రూ 225
పేజీలు:
400
ప్రతులకు:
9291530714