తెలుగు విలాపం

 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని తొలగించడం ఎందరినో కలిచివేసింది. అంతర్జాతీయంగా అనేక అధ్యయనాలు, పరిశోధనలూ ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించడమే శాస్త్రీయమని ఘోషించాయి. అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో అడపా రామకృష్ణ 'తెలుగు విలాపం' పేరుతో ఈ సంకలనం తీసుకొచ్చారు. ప్రముఖ రచయితలు, మేథావులు మాతృభాష మాధ్యమంగా ఉండాల్సిన అవసరాన్ని తమ మాటల్లో చెప్పారు. విలువైన ఈ మాటలు సంకలనం చేసిన అడపా రామకృష్ణ అభినందనీయుడు.

సంకలనం: అడపా రామకృష్ణ
వెల: 
రూ 50
పేజీలు: 
42
ప్రతులకు: 
9505269091