అమ్మ మనసు కథల సంపుటి

షహనాజ్‌ బేగం కథలలో సాంప్రదాయాల్ని పాటిస్తూ కుటుంబ విలువలు పెంపొందించే సృజన కనిపిస్తుంది. కథలన్నీ మన చుట్టూ ఉన్న జీవితాలతో మాట్లాడుతున్నట్టు సహజంగా ఉంటాయి. సంఘర్షణలు, సంఘటనలు, మానవీయ స్పర్శ ఉన్న కథలు ఇవి. పాఠకుడ్ని ఏకబిగిన చదివించే రచనా విధానం ఈ కథలలో కనిపిస్తుంది.
- డా|| ఎ. ఎ. నాగేంద్ర

షెహనాజ్‌ బేగం
వెల: 
రూ 100
పేజీలు: 
56
ప్రతులకు: 
9849229786