మనచుట్టూ కనిపిస్తున్న సంఘటనలకు స్పందిస్తూ రాసిన కథలు. కుటుంబ సంబంధాలు, ఆర్థిక అసమానతలపై చక్కగా రాశారు. ఈ కథలలో క్లుప్తతతో పాటు చెప్పదలచుకున్న విషయాలు సూటిగా పాఠకుల హృదయాలకు చేరతాయి. కథలన్నీ మన చుట్టూ అల్లుకున్న జీవితాలే.
- డా|| ఎ. ఎ. నాగేంద్ర
షెహనాజ్ బేగం
వెల:
రూ 100
పేజీలు:
111
ప్రతులకు:
9849229786