'వెండిగిన్నెలో పాలబువ్వ' నవలలో రచయిత కనిపించడు. పాత్రలే సంభాషణల ద్వారా కథను నడిపిస్తాయి. సింహప్రసాద్ రచయితగా సాగించిన ప్రయాణాన్నీ, సాధించిన పరిణతినీ నిరూపించే శిల్పం అది. సింహప్రసాద్ గాలిలో తేలుతూ రచన చేసే రకం కాదు. ఆయన సృష్టించే పాత్రలూ అంతే. నిబ్బరంగా నేల మీద నడిచేవే.
- వక్కంతం సూర్యనారాయణ రావు
సింహప్రసాద్
వెల:
రూ 70
పేజీలు:
160
ప్రతులకు:
పేజీలు: 160 ప్రతులకు: 9849061668