పలికే సప్తస్వరాలలో తంత్రిని నేను/ నర్తించే పాదాల మువ్వలు నేను/ జాలు వారిన అక్షరాల ఘంటం నేను / బ్రతుకును రంగుల్లో చిత్రించే కుంచెను నేను / నేను రైతు నాగలినే కాదు / సాలీల మగ్గాన్ని - కుమ్మరి సారెను / గౌడుల కత్తిని - మాదిగల ఆరెను / మంగలి కత్తెరను - జాలరి పడవను / సమస్త వృత్తుల పనిముట్టును నేను''
- నిధి
నిధి
వెల:
రూ 70
పేజీలు:
88
ప్రతులకు:
9701000306