ఈ వ్యాస సంపుటిలో 13 వ్యాసాలున్నాయి. ఏ వ్యాసానికి ఆ వ్యాసం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వంలో అమ్మ మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. పృథ్వీ కూడా తెలుగు కవిత్వంలో అమ్మ గురించి, తెలుగు కవిత్వంలో తండ్రిపై పరిశీలన చేసి వ్యాసాలు అందించారు.
- డాక్టర్ ఎస్. శరత్‌జ్యోత్స్నారాణి
ఎస్. ఆర్. పృథ్వీ
వెల:
రూ 80
పేజీలు:
76
ప్రతులకు:
9989223245