అస్మిత ట్రాన్స్‌జండర్లపై కథానికల సంకలనం

ఈ కథలు ట్రాన్స్‌జండర్‌ సమస్యలను సానుకూలంగా చూపించడమే కాక వారి సమస్యలను అక్షరబద్ధం చేశాయి. సమస్య పరిష్కారం కోసం పలు సూచనలు, ఆలోచనలు కూడా ఈ కథలలో చోటుచేసుకున్నాయి. సమాజంలో హిజ్రాల ఎడల ఉన్న చులకన భావాన్ని పోగొట్టేందుకు ఖచ్చితంగా ఈ కథలు దోహదపడతాయి.

- డి. రమాదేవి

సంకలనం: సమన్విత కోవూరి ట్రస్టు ఐద్వా
వెల: 
రూ 200
పేజీలు: 
162
ప్రతులకు: 
9490098620