కందుకూరి వీరేశలింగం సమకాలీన సమాజం

కందుకూరి వీరేశలింగం 101 వ వర్ధంతి సందర్భంగా ప్రొ|| కె. ఆశాజ్యోతి గారి ఆన్‌లైన్‌ ప్రసంగాన్ని ఐద్వా, సాహితీస్రవంతి, ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరమ్‌, ఎం.బి. విజ్ఞానకేంద్రం నిర్వహించి పుస్తకంగా తెచ్చారు. కందుకూరి వీరేశలింగం జీవితం, సాహిత్యకృషి గురించి ఈ పుస్తకం ఒక మంచి అవగాహన ఇస్తుంది. ఈ తరం తప్పకుండా చదవ వలసిన పుస్తకం.

ఆచార్య కె. ఆశాజ్యోతి
వెల: 
రూ 20
పేజీలు: 
32
ప్రతులకు: 
9490099059