లోచన - బహుజన వ్యాసాలు

ఇవి వట్టి వ్యాసాలు కాదు. అమానవీయత నుంచి...అమానుషత్వం నుంచి.. దేవుళ్ల పేరు మీద జరిగే హింస నుంచి.. మతాల నుంచి.. సమానత్వం వైపు కరుణ వైపు మన చూపును ప్రసరింప చేసే జ్ఞానవంతమైన పరిమళాలివి.
- షాజహానా

చల్లపల్లి స్వరూపరాణి
వెల: 
రూ 180
పేజీలు: 
184
ప్రతులకు: 
9989265444