ఒక్క క్షణం కథా సంపుటి

శ్రీమతి పుష్పాదేవి గారి కథనంలో అసలైన మెరుపు - నిరాడంబరత, ఆమె చెప్పే తీరులో సౌమ్యత, స్తిమితత్వం, వినయ స్పర్శ ఉంటాయి. ఆప్యాయంగా కళ్లల్లోకి చూస్తూ ఆర్ధ్రచిత్తంతో సంభాషిస్తున్నట్లు రాసుకుపోతారు. వీటివలన కథకి చదివించే గుణం పుష్కలంగా లభిస్తుంది. కథలన్నిటా ఆమె చిత్తశుద్ధీ, మానవీయ విలువల పరిరక్షణపట్ల నిబద్ధత కనిపిస్తాయి. వ్యక్తి చైతన్యాన్నీ, సమాజాభ్యుదయాన్నీ కాంక్షిస్తున్న ఆదర్శఫణితి కనిపిస్తుంది. ఇవన్నీ నిజానికి ఆమె ఉత్తమ వ్యక్తిత్వ ప్రతిఫలనాలే!

- విహారి

కోపూరి పుష్పాదేవి
వెల: 
రూ 100
పేజీలు: 
152