ప్రకృతి - వికృతి పిల్లల కథలు

ఈ పుస్తకంలో వున్న మంచి, మామూలు విషయాల గురించి మామూలు శైలిలో, నక్క మీదా, పూల మొక్క మీదా, చెట్టు మీదా, గుట్ట మీదా, కోడిపెట్ట మీదా - కథలు చెప్పినట్టే వుంటాడు. మనకూ విన్నట్టే వుంటుంది. ఈ కథల వెనక మనకు కొన్ని జీవిత సత్యాలూ, మానవుడి దర్భులతా, ప్రకృతి విధ్వంసమూ రణభేరిలా మోగుతూ - ప్రమాద ఘంటికలు వినిపిస్తూ భయవిహ్వలుల్ని చేస్తాయి.
- సాకం నాగరాజు

మూరిశెట్టి గోవింద్‌
వెల: 
రూ 100
పేజీలు: 
101
ప్రతులకు: 
9502200749