కంచెమీద పక్షిపాట కవిత్వం

బయటా, లోపలా కంచలు విస్తరిస్తున్న వేళ కనీసం ఆ కంచ తీగల మీద నుంచొని అయినా తన వేదనను పాడే పక్షులు ఉంటాయి. ఆ పక్షి డాక్టర్‌ నూకతోటి రవికుమార్‌. కంచెల్ని బద్దలు చేసే రవికుమార్‌ కవిత్వం రావడం బహుజన సాహిత్యంలో ఒక ముఖ్యమైన సందర్భం. తన మిత్రులకు ఒక వేడుక, ఒక పండగ.

- ప్రొఫెసర్‌ చల్లపల్లి స్వరూపరాణి

డా|| నూకతోటి రవికుమార్‌
వెల: 
రూ 110
పేజీలు: 
120
ప్రతులకు: 
9989265444