ఆడవాళ్ళను, రైతులను, శ్రమని నమ్ముకున్న విభిన్నవృత్తుల వారి సంవేదనల్ని కవిత్వం చేయడం ద్వారా కవిగా పీడితుల పక్షం నిలిచారు పద్మావతి. ఈ నేపథ్యాన మనుషుల్లో మానవీయ భావనల్ని మేల్కొల్పేందుకు కవిత్వాన్ని వాహికగా చేసుకున్నారు. ఇతివృత్తానికి తగిన వ్యక్తీకరణ సంవిధానాన్ని అనుసరించారు. తనదైన భాషనీ, డిక్షన్‌ని రూపొందించుకొని కవిత్వాన్ని సృజించారు.
- గుడిపాటి
పద్మావతి రాంభక్త
వెల:
రూ 100
పేజీలు:
144
ప్రతులకు:
9966307777