పక్షితనాన్ని కలగంటూ.. కవిత్వం

రవీంద్రనాథ్‌ ఇప్పుడు పద్యాన్ని అనుభవిస్తున్నాడు. పద్యనిర్మాణంలో ఆనందాన్ని చేదుకుంటున్నాడు. ప్రతి పనిలోనూ పరమానందాన్ని పొందటం అనుభవ పరిపక్వతకి గుర్తు. రవీంద్రనాథ్‌ ఒక మెచ్యూర్‌ దశకి చేరుకున్నాడు. ఏది ముట్టుకున్నా కవిత్వమయ్యే స్థితిలో వున్నాడు. అన్నింటినీ సమతూకంతో అందుకుని, తట్టుకుని కవిత్వం రాయగలడని ఈ సంపుటి చెబుతోంది.
- శివారెడ్డి

పక్కి రవీంద్రనాథ్‌
వెల: 
రూ 120
పేజీలు: 
80
ప్రతులకు: 
9440364486