కరోన మీద వస్తున్న వార్తలు నన్ను దీర్ఘ కవిత వ్రాసే దిశగా మరల్చాయి. ఆ ప్రేరణతో మార్చి 30 నుండి ఏప్రిల్ 5 మధ్య వారంలో రోజుల్లో ఈ దీర్ఘ కవిత వ్రాసాను. మీ ముందుకు తీసుకొచ్చాను. గతంలో పలు దీర్ఘకవితలు వ్రాసిన అనుభవం నన్ను ముందుకు నడిపించింది. ఇదే కరోన మీద మొట్టమొదటి ముద్రిత దీర్ఘ కవిత కావచ్చు. ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
- ఎస్.ఆర్. పృథ్వి
ఎస్. ఆర్. పృథ్వీ
వెల:
రూ 50
పేజీలు:
32
ప్రతులకు:
9989223245